మొక్కజొన్న తింటే
కలిగే ప్రయోజనాలు ఇవే..
మొక్కజొన్నలో యాంటీ-ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.
జీర్ణ సంబంధ సమస్యలు, మలబద్ధకం తగ్గుతాయి.
మొక్కజొన్నలో ఉండే కార్బోహైడ్రేట్స్ తక్షణ శక్తిని అందిస్తాయి.
కంటి ఆరోగ్యాన్ని కాపాడతుంది.
కార్న్‌లో ఉండే విటమిన్లు, యాంటీ-ఆక్సిడెంట్లు వృద్ధప్యాన్ని ఆలస్యం చేస్తాయి.
మొక్కజొన్నలో ఉండే విటమిన్- సీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
బరువును నియంత్రణలో ఉంచుతుంది.
Related Web Stories
చలికాలంలో విటమిన్-డి కోసం వీటిని తీసుకోండి..
ఈ సమస్యలున్న వారు కాలీఫ్లవర్ తింటే అంతే..
ఉడికించిన గుడ్డు.. ఆమ్లెట్.. వీటిల్లో ఏది ఆరోగ్యానికి మంచిది..
చలికాలంలో ఉసిరికాయ వీరికి విషంతో సమానం.. . పొరపాటున కూడా తినకండి..