సాయంత్రం పూట వ్యాయాయం చేస్తే..
ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం తప్పనిసరి
సాయంత్రం వేళల్లో వ్యాయామం
చేస్తే మంచి నిద్ర వస్తుంది
అలసట, ఒత్తిడి, నిద్ర లేమి దూరమవుతాయి
కండరాలు రిలాక్స్‌గా
ఉంటాయంటున్న వైద్యులు
రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది
బరువు అదుపులో ఉంటుంది
సాయంత్రం వ్యాయామంతో ఎన్నో
రకాల వ్యాధుల ప్రమాదం తగ్గే చాన్స్
Related Web Stories
పిల్లల్లో ధైరాయిడ్ ఉంటే కనిపించే లక్షణాలు ఇవే!
ఆహారంలో వెన్నకు బదులు వీటిని తీసుకుంటే.. !
ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు త్రాగారో ఇక అంతే సంగతులు..!
వర్షాకాలంలో మంగోస్టీన్ ఫ్రూట్ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..