4f423e0b-1a83-4739-b095-abe228f7c209-00.jpg

సాయంత్రం పూట  వ్యాయామం చేస్తే..

03f3d1c0-df3a-4ff4-b0c1-e84f75202554-09.jpg

 సాయంత్రం వేళల్లో వ్యాయామం చేస్తే మంచి నిద్ర వస్తుంది.

5510ed8b-c81a-48fe-8b85-d657697aa54a-02.jpg

అలసట, ఒత్తిడి, నిద్ర  లేమి దూరమవుతాయి.

8051f984-2af4-425d-9d93-35422d8512f6-08.jpg

కండరాలు రిలాక్స్‌గా ఉంటాయంటున్న వైద్యులు.

రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది.

బరువు అదుపులో ఉంటుంది.

 సాయంత్రం వ్యాయామంతో ఎన్నో రకాల వ్యాధుల ప్రమాదం తగ్గే చాన్స్.