పచ్చిమిర్చి లాభాలు తెలిస్తే అస్సలు వదలరు

పచ్చి మిర్చిలో విటమిన్స్,  మినరల్స్, పొటాషియం, ఐరన్  పుష్కలంగా ఉంటాయి.

కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది.

 బరువు తగ్గడానికి  ఉపయోగపడుతుంది.

 మిర్చిలోని ఫైబర్ జీర్ణశక్తిని పెంచి  మలబద్ధకానికి చెక్ పెడుతుంది.

 పచ్చి మిర్చిలోని యాంటీఆక్సిడెంట్స్  వృద్ధాప్య ఛాయలు తగ్గించి చర్మకాంతిని పెంచుతాయి.

 రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

గుండె ఆరోగ్యంగా ఉంటుంది