2d35fa48-84d7-42f1-b6be-ddf770a7ea7f-butter-Milk-01.jpg

మజ్జిగ వల్ల ఇన్ని లాభాలున్నాయా..?

38330abf-1b04-4533-9109-58db54fa0efd-Butter-Milk-02.jpg

మజ్జిగ తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది.

51a86c1d-eafa-4eca-a750-d7f3199cc42e-Butter-milk10.jpg

వేసవిలో మజ్జిగలో నిమ్మకాయ పిండుకొని తాగడం వల్ల.. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు.

5fbf1d1c-ecf8-4d6a-9ccf-9ded336ecf9c-Butter-milk06.jpg

మజ్జిగ తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మజ్జిగలో బయోయాక్టివ్ సమ్మేళనాలు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. 

కాల్షియం లోపం ఉన్న వారికి మజ్జిగ దివ్య ఔషధం. ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి.

మజ్జిగ తీసుకోవడం వల్ల రక్తం సరఫరా మెరుగు పడుతుంది. జీర్ణ సమస్యలు సైతం తొలుగుతాయి. 

గ్యాస్, అసిడిటీ సమస్యలు తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది.  

మజ్జిగ అన్నంలో మామిడి పండ్లను కలిపి తీసుకోవడం వల్ల విటమిన్ ఏ, డి శరీరానికి అధిక మోతాదులో అందుతుంది.

పలచని మజ్జిగలో నిమ్మ రసం, ఉప్పు కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

పెరుగు తింటే వాతం చేస్తుందని.. చాలా మంది పల్చటి మజ్జిగ తీసుకుంటారు.