ఎండు కొబ్బరి తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?

వీటిలో ప్రొటీన్లు, విటమిన్లు, ఐరన్, కాల్షియం, మాంగనీస్, సెలీనియం, కాపర్, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. 

యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. దీంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

శరీరంలో కోలెస్ట్రాల్‌ స్థాయిని సులభంగా తగ్గిస్తుంది. 

జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. గుండెకు బలాన్ని ఇస్తుంది.

జుట్టు రాలడాన్ని అరికడుతుంది.  జుట్టు పెరుగుతుంది. 

ఎముకలకు బలాన్ని ఇస్తుంది.    

ఎండు కొబ్బరి.. శరీరానికి శక్తినిస్తుంది. రక్తహీనత సమస్యను అరికడుతుంది.  

ఎండు కొబ్బరిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది.