4edbe244-0109-447d-9fcc-711f68d64dbe-Ghee04.jpg

నెయ్యి వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా..?

e8dbaf4c-154e-4432-b605-30856e1f417f-Ghee05.jpg

ఇందులో పోషకాలతోపాటు ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి కడుపులో ఆరోగ్యకర బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తాయి. జీర్ణక్రియను సైతం మెరుగుపరుస్తుంది.

e22c31b3-fc95-4316-93a4-b3cf0c3f59bf-GHee02.jpg

రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.

cfa52abb-32f5-4c79-a4cf-d1185b1a1a86-Ghee08.jpg

నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇది శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.

చర్మాన్ని  హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. 

నెయ్యిలో విటమిన్ ఈ ఉంటుంది. ఇది జుట్టు బలంగా ఉండేందుకు దోహదం పడుతుంది.  

నెయ్యిలో A, D, E , K విటమిన్లు ఉంటాయి.  వీటి వల్ల శరీరం బలంగా తయారవుతుంది.  

ప్రతి రోజు కొద్దిగా నెయ్యి తీసుకోవడం వల్ల శక్తి పెరుగుతుంది. ఇది ఇమ్యూనిటీని సైతం బలోపేతం చేస్తుంది.