నిమ్మకాయల వల్ల ఇన్ని లాభాలున్నాయా..?

వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.  యాంటీ ఆక్సిడెంట్లు సైతం ఉంటాయి. 

వీటిని తరచూ తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. 

క్యాన్సర్‌ సైతం దరి చేరనివ్వదు. 

చర్మాన్ని కాంతి వంతంగా ఉంచడంలో నిమ్మకాయ కీలక  పాత్ర పోషిస్తుంది. 

ఆస్తమాను సైతం నివారిస్తుంది. 

ఐరన్ లోపం కారణంగా వచ్చే వ్యాధులను నివారిస్తుంది. 

ఇమ్యూనిటీ సిస్టమ్‌ను బలపేతం చేస్తుంది. 

బరువును తగ్గిస్తుంది. 

కిడ్నీలో రాళ్ల ఏర్పడకుండా నివారిస్తుంది. 

గుండె జబ్బులను అరికడుతుంది.  

షుగర్‌ రాకుండా నియంత్రిస్తుంది.