09d652cf-7025-4762-833a-eb3f7431439c-KUNKUDUKAYALU-04.jpg

కుంకుడు కాయలతో తల స్నానం చేయడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?

148c4d5f-bd30-45fe-82c9-0a9b8a63db62-KUNKUDUKAYALU07.jpg

కుంకుడు కాయలతో తల స్నానం చేయడం వల్ల చాలా లాభాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

3806ab1e-b06b-400d-9c4e-e0e6f35d4e0f-kUNKUDUKAYALU10.jpg

కుంకుడుకాయల్లో ఏ, డీ విటమిన్లు ఉంటాయి. వీటి వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. ఈ విటమిన్లు జుట్టు కుదుళ్లకి బలాన్ని ఇచ్చి పొడవుగా.. ఒత్తుగా పెరిగేలా చేస్తోంది.

39d883fb-5f94-413e-96e2-dfd823e27c23-KUNKUDUKAYALU09.jpg

కుంకుడుకాయలను తరచూ ఉపయోగిస్తే.. చుండ్రూ, స్ప్లిట్ ఎండ్స్, హెయిర్ ఫాల్ వంటి సమస్యలు దూరమవుతాయి. 

 కుంకుడుకాయలతో  తరచూ తలస్నానం చేస్తే.. చుండ్రు సమస్య పూర్తిగా తొలగిపోతుంది. 

కుంకుడు కాయ రసం నాచురల్ షాంపూగా పని చేస్తోంది. ఇది జుట్టుకి పోషణనిస్తోంది. దీంతో జుట్టు మెరుస్తూ ఉండటమే కాకుండా.. ఒత్తుగా పెరుగుతోంది. 

కుంకుడుకాయల్లోని విటమిన్స్ వల్ల జుట్టు డ్రై అవ్వకుండా ఉంటుంది. సిల్కీ, స్మూత్ హెయిర్ మీ సొంతమవుతుంది.

కుంకుడుకాయల్లో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వలన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతోంది. జుట్టు చిక్కులు లేకుండా స్మూత్‌గా ఉంటుంది.

కుంకుడు కాయలని జుట్టు కోసం... రసంలాగా, పొడిలాగా.. రెండు విధాలుగా వినియోగించుకోవచ్చు.