ఇంగువ లాభాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు..
ఉబ్బరం, గ్యాస్ సమస్యలను
తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు,
ఫ్రీ రాడికల్స్ వల్ల శరీర కణాలకు
కలిగే నష్టం నుండి రక్షిస్తుంది.
ఆస్తమా, బ్రోన్కైటిస్, దగ్గు వంటి
శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది.
ఇమ్యూనిటీ సిస్టమ్‌ను బలోపేతం
చేస్తుంది. ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఇంగువలో ఉండే యాంటిస్పాస్మోడిక్
లక్షణాలు గర్భాశయ కండరాలను సడలించడంలో సహాయపడుతుంది.
నొప్పులు, వాపు వంటి
సమస్యలను తగ్గించడంలో ఇంగువ
బాగా పని చేస్తుంది.
చిగుళ్ల నుండి రక్తస్రావం సమస్యను తొలగిస్తుంది.
మలబద్ధకం ఉన్నవారు రాత్రి
పడుకునే ముందు ఇంగువ చూర్ణం
తీసుకుంటే తగ్గిపోతుంది.
ఈ విషయాలన్నీ కేవలం
అవగాహన కోసం మాత్రమే.
ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
కిడ్నీ వ్యాధులను అరికట్టడానికి ఉపయోగపడే మూలికలు..
వీటిలో ఏ డ్రైఫ్రూట్స్ షుగర్ ఉన్నవారికి మేలు..!
వావ్.. ఎండు కొబ్బరి తింటే ఇన్ని ఉపయోగాలా..
మెంతి గింజల పొడితో ఎన్ని లాభాలున్నాయో తెలుసా..