అరటిపండు ఆరోగ్యానికి మంచిదే కానీ..
చాలా మంది అరిటి పండును ఇష్టంగా తింటుంటారు
బనానాలో సి, బీ6 విటమిన్లతో పాటు, ప్రొటీన్, ఫైబర్, పొటాషియం, కాల్షియం పు
ష్కలం
రోజూ మూడు నాలుగు అరిటిపండ్లు తింటే అనర్ధమే అని ఆరోగ్యనిపుణుల మాట
అరటి పండు అతిగా తింటే హానీ తప్పదు
బరువు పెరిగేందుకు కారణమవుతుంది
మలబద్ధకం తీవ్రతరం అవుతుంది
డయబెటీస్ ఉన్న వారు అరటిపండుకు దూరంగా ఉండటమే బెటర్
అరటిపండు ఎక్కువగా తింటే యాక్టివ్ నెస్ తగ్గుతుంది..
రోజూ ఒకటి, రెండు బనానాల కంటే ఎక్కువ తినకపోవడమే మంచిది
Related Web Stories
పాదాల సంరక్షణకు భలే చిట్కాలు
ఈ సమస్యలు ఉన్న వారు.. జీడిపప్పును ముట్టుకోవద్దు..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే..!
పోషకాలతో కూడిన సూపర్ బ్రేక్ ఫాస్ట్ ఇది