అతిగా స్మార్ట్ ఫోన్ వాడితే పలు ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..
నిత్యం స్మార్ట్ ఫోన్‌నే చూస్తుంటే కంటి సంబంధిత సమస్యలు తప్పవు
తల ముందుకు వంచి తదేకంగా ఫోన్ చూడటం వల్ల దీర్ఘకాలిక మెడ నొప్పి వచ్చే ప్రమాదం ఉంది
రాత్రి పడుకునే ముందు నిత్యం స్మార్ట్ ఫోన్ చూసేవాళ్లు నిద్రలేమి సమస్య బారిన పడతారు
రాత్రి సమయాల్లో స్మార్ట్ ఫోన్ వినియోగంతో హృద్రోగాలు వచ్చే రిస్క్ కూడా ఉంటుంది
హద్దులులేని స్మార్ట్ వినియోగం మానసిక సమస్యలకూ దారి తీస్తుంది
మెదడు సామర్థ్యం కూడా సన్నగిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్మార్ట్ ఫోన్ చూసే సమయంలో ఎక్కువ సేపు ముందుకు వంగి కూర్చునేవారికి వెన్నెపూస సమస్యలు కూడా పక్కా!
Related Web Stories
గ్రీన్ & రెడ్ యాపిల్ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా.. ?
జాజికాయ నీటిని తీసుకుంటే జీర్ణ సమస్యలు పరార్.. ట్రై చేసి చూడండి
పచ్చిమిర్చి లాభాలు తెలిస్తే అస్సలూ వదలరు
లవంగం అని లైట్ తీసుకోకండి..