ఈ సమస్యలున్న వారు వంకాయ అసలు తినవద్దు
శరీరంలో అలర్జీ ఉన్న వారు వంకాయ కూర తినవద్దు
డిప్రెషన్‌తో బాధపడే వారు సైతం వంకాయ కూర తీసుకోవద్దు
రక్తహీనతతో బాధపడే వారు వంకాయ తీసుకోవద్దు
గ్యాస్ లేదా కడుపు మంటతో ఇబ్బంది పడే వారు సైతం వంకాయ కూర తినవద్దు
ఫైల్స్ సమస్యతో ఇబ్బంది పడేవారు ఈ కూర ముట్టుకోకుండా ఉంటే మంచిది
కంటి సమస్యలున్న వారు సైతం వంకాయ కూర తీసుకోవద్దు
కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడే వారు వంకాయ కూర తినకుండా ఉండడమే ఉత్తమం
Related Web Stories
ఈ వర్షాకాలంలో పచ్చి అల్లం తినండి.. ఈ సమస్యలన్నీ దూరమవుతాయి..!
తమలపాకు తింటే ఏమవుతుందంటే..?
బంగాళదుంపలతో ఇన్ని ప్రయోజనాలా..?
రాత్రి పూట కీర దోస తింటే కలిగే లాభాలు