థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా..  ఈ ఆహార పదార్థాలకు దూరంగా  ఉండండి..

క్యాబేజీ, క్యాలీఫ్లవర్ తినకూడదు. 

సోయా ఉత్పత్తులు: టోఫు, సోయా పాలు, సోయాబీన్స్‌కు దూరంగా ఉండాలి

మాంసాహారం సైతం తీసుకోకూడదు. 

టీ లేదా కెఫిన్ ఉత్పత్తులకు దూరంగా  ఉండాలి. 

కూరగాయలు: టమాట, మిరపకాయలు, వంకాయలు, బంగాళదుంపలు తినకూడదు. 

థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు..  డాక్టర్ సలహా మేరకు కూరగాయలు తీసుకోవాలి.