48c08fc9-7180-4c45-9731-0e4067e94b00-9.jpg

ఆరోగ్యం కాపాడుకునేందుకు మహిళలు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే..

2395a4e8-fa20-46f7-beaa-d1ec2ea009de-1.jpg

నిద్రను నిర్లక్ష్యం చేయకూడదు. నిద్రలేమితో ఆందోళన, డిప్రెషన్, చిటికీమాటికీ చిరాకు వంటివి వస్తాయి

e0c8eff3-20ad-48d5-a48a-b9f77d714083-2.jpg

ఉదయం పది నుంచి మధ్యాహ్నం 2 వరకూ ఎండలోకి వెళ్లొద్దు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎస్పీఎఫ్ 40 క్రీము రాసుకునే వెళ్లాలి

cc8e1aac-01ad-48d0-bd61-73462c83b583-3.jpg

సంవత్సరానికి ఓసారి కచ్చితంగా జనరల్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి

రోజుకు కనీసం 20 నిమిషాలైనా కసరత్తులు చేయాలి. ఈ అలవాటు జీవితాంతం కొనసాగించాలి

అతిగా డైటింగ్ చేయడం లేదా ఇష్టమైన ఫుడ్స్ అతిగా తినడం అస్సలు చేయకూడదు

పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తున్నాయో లేదో చూసుకోవాలి. పీరియడ్స్ సరిగా రాకపోవడం అనారోగ్యానికి ఓ హేతువు

తరచూ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. దీంతో, క్యాన్సర్ వంటి వాటిని ముందస్తుగానే గుర్తించొచ్చు

ధూమపానం జోలికి వెళ్లకూడదు. పొగాకులో 7 వేల విషతుల్య పదార్థాలు ఉంటాయి. వీటిలో 70కి పైగా క్యాన్సర్ కారకాలే!