డార్క్ సర్కిల్స్‌ని తగ్గించే సూపర్ ఫుడ్స్ ఇవే..
ఒత్తిడి, ఆందోళన, కారణాల
వల్ల డార్క్ సర్కిల్స్ వస్తాయి.
సరైన నిద్రలేకపోవడం
కూడా దీనికి ఓ కారణం.
అయితే కొన్ని సహజమైన ఫుడ్స్
ఈ సమస్యను దూరం చేసి
అందాన్ని మెరుగుపరుస్తాయి.
టమాటాలను తిన్నా, అప్లై చేసినా.. రక్తప్రసరణ మెరుగై డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి.
కీరదోశలు స్కిన్‌ను హైడ్రేట్ చేస్తాయి.
స్కిన్ హెల్త్‌కి అవసరమైన బీటా
కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు
పుచ్చకాయలో ఉంటాయి.
బ్లూ బెర్రీలు రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన
కోసం మాత్రమే. ఎలాంటి సమస్య
వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
మెదడును ఆరోగ్యంగా ఉంచే డ్రింక్స్ ఇవే..!
క్రాన్బెర్రీ జ్యూస్ తాగితే ఎన్ని ప్రయోజనాలంటే..
ఇవి తింటే చాలు.. వర్షాకాలంలో విటమిన్-డి లోపం మిమ్మల్సి టచ్ చేయదు..!
ఈ మసాలా దినుసుల వల్ల కలిగే లాభాలివే..