పనివేళల్లో ఈ స్నాక్స్ తినండి
గంటల తరబడి ఒకే చోట కూర్చుని పనిచేస్తున్న వారు మధ్యమధ్యలో ఇలాంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోవచ్చు
బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్,
పిస్తా పప్పు
అరటిపండు, యాపిల్, ద్రాక్ష
తదితర పండ్లు
చిప్స్‌లాంటివి తినాలనుకునే వారికి
ఫూల్ మఖానా
ఓట్స్, తృణధాన్యాలు కలిగిన బిస్కెట్లు
లేదా కుకీస్
Related Web Stories
భోజనం తర్వాత సోంపు తింటే ఎన్ని లాభాలో తెలుసా..
ఈ అలవాట్లు చాలా ప్రమాదకరం!
జాగ్రత్త.. ఈ 7 అలవాట్లు గుండె ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయ్..!
షుగర్ లక్షణాలు ఇవే!