లంచ్‌కి ముందు ఈ స్నాక్స్
తింటే డబుల్ హెల్త్ బెనిఫిట్స్..!
ఓట్‌మీల్ తీసుకోవచ్చు. ఇది తొందరగా జీర్ణమవుతుంది. అలాగే కడుపు నిండిన ఫీలింగ్ కలిగిస్తుంది.
ఉడికించిన కోడిగుడ్లు తినొచ్చు.
ఇందులో ప్రోటీన్స్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
లంచ్‌కి ముందు యాపిల్స్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
యోగర్ట్ తీసుకోవచ్చు. ఇందులో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. జీర్ణశక్తిని రెట్టింపు చేస్తాయి.
డ్రైఫ్రూట్స్ తినొచ్చు. బాదం, జీడిపప్పు, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ లంచ్‌కి ముందు తింటే ప్రయోజనం ఉంటుంది.
మఖానా తినొచ్చు.
వేయించిన పూల్ మఖానా
తింటే మీ శరీరానికి కావాల్సిన
ప్రోటీన్స్, కాల్షియం లభిస్తుంది.
కీరదోస ముక్కలు తినొచ్చు.
ఇవి మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. గ్యాస్, ఎసిడిటీ సమస్యలను నివారిస్తాయి.
Related Web Stories
ఈ సమస్యలున్న వారు పొరపాటున కూడా నిమ్మరసం తీసుకోకూడదు..!
నిద్ర పక్షవాతం గురించి తెలుసా మీకు!
ఖాళీ కడుపుతో కరివేపాకు నీరు తాగితే.. ఈ సమస్యలున్న వారికి భలే లాభాలు..!
నెలసరి నొప్పులు తగ్గాలంటే..?