ధమనుల్ని అడ్డుకుని, స్ట్రోక్‌కు కారణమయ్యే ఫుడ్స్ గురించి తెలుసా..!
గుండె రక్తనాళాల్లో అడ్డంకులు కారణంగా గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంది. దీనికి మనం తీసుకునే కొన్ని ఆహారాలు కారణం అవుతాయి అవేమిటంటే..
బేకన్, సంతృప్త కొవ్వులు, సోడియం, ప్రిజర్వేటివ్‌లు ప్రాసెస్ చేసిన మాంసాలలో పుష్కలంగా ఉంటాయి.
రీడ్, పాస్తా, పేస్ట్రీలు శుద్ధి చేసిన ధాన్యాల ఆధారిత ఆహారాలలో శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు గుండెకు హానికరం.
షుగర్ ఫుడ్ సోడాలు, ఎనర్జీ డ్రింక్స్, టీలు వంటి ద్రవ పదార్థాలలో చక్కెరలు గుండెకు హానికరం.
డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ గుండెకు ముప్పును తెస్తాయి.
అధిక ఉప్పున్న ఫుడ్స్ రక్తపోటు స్థాయిలను పెంచుతాయి. ఇవి గుండెకు, రక్త నాళాలకు రెంటింటికీ ఒత్తిడిని తెస్తాయి.
ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటును పెంచుతాయి. ఇవి అధిక ట్రైగ్లిజరైడ్ స్థాయిలను కలిగిస్తుంది.
Related Web Stories
ఒంట్లో వేడిని తగ్గించే 8 పండ్లు ఇవే!
తినేముందు ఉడకబెట్టాల్సిన.. 4 ఆహారాలు ఇవే..
అరటి కాండం వారానికి 2 సార్లు తింటే ఎన్ని లాభాలో తెలుసా
పన్నీర్ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటే..