ఒక్కసారిగా గుండె వేగం పెరుగుతోందా? కారణాలు ఇవే కావచ్చు!
ఎక్కువ ఒత్తిడి ఫీలైనా, నిద్రసరిగా లేకపోయినా గుండె వేగం పెరుగుతుంది
విటమిన్-D తక్కువగా ఉన్నా,
గుండె వేగం పెరుగుతుంది.
థైరాయిడ్ ప్లాబ్లం ఉంటే
ఈ సమస్య ఏర్పడుతుంది
రక్తం తక్కువగా ఉన్నా, ఎక్కువ
బరువున్నా గుండె దడ పెరుగుతుంది
గుండె దడ వల్ల చెమట రావడం, ఊపిరి సరిగా ఆడకపోవడం, నీరసం కలుగుతుంది
వ్యాయామం చేయడంతో పాటూ డైట్ మెయింటెయిన్ చేస్తే గుండెదడ తగ్గుతుంది
ఈ సూచనలు మీ అవగాహన
కోసం మాత్రమే. ఎలాంటి సమస్య
వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి
Related Web Stories
RO వాటర్ తాగితే కీళ్ల నొప్పులు వస్తాయా?
వర్షాకాలంలో రోగనిరోధక పెంచే శక్తిని డ్రింక్స్ ఇవే
వర్షా కాలంలో ఇబ్బంది పెట్టే కఫానికి చెక్ పెట్టండిలా..
బ్లూబెర్రీస్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..