ఒక్కసారిగా గుండె వేగం
పెరుగుతుందా..
కారణాలు ఇవే కావచ్చు..!
ఎక్కువ ఒత్తిడి ఫీలైనా, నిద్రసరిగా లేకపోయినా గుండె వేగం పెరుగుతుంది.
విటమిన్-D తక్కువగా ఉన్నా, గుండె వేగం పెరుగుతుంది.
థైరాయిడ్ ప్లాబ్లం ఉంటే ఈ సమస్య ఏర్పడుతుంది.
రక్తం తక్కువగా ఉన్నా, ఎక్కువ బరువున్నా గుండె దడ పెరుగుతుంది.
గుండె దడ వల్ల చెమట రావడం, ఊపిరి సరిగా ఆడకపోవడం, నీరసం కలుగుతుంది.
వ్యాయామం చేయడంతో పాటూ డైట్ మెయింటెయిన్ చేస్తే గుండెదడ తగ్గుతుంది.
ఈ సూచనలు మీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
ఏబీసీ జ్యూస్ వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..
రేగు పండ్లు తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..
సంగీతం వింటే ఎన్ని లాభాలంటే..!
ఈ ఫుడ్స్ ఖాళీ కడుపుతో తినాలని మీకు తెలుసా..