హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నవారు నడవొచ్చా
గుండె ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం
చాలా మంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు
హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నవారు వ్యాయామం చేస్తే మంచిది
గుండె జబ్బుతో బాధపడేవారికి నడక ఒక అద్భుతమైన వ్యాయామం
నడక గుండె కండరాలను బలోపేతం చేస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, రక్తపోటును తగ్గిస్తుంది
నడకతో రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది.
నడక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది
నడక చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది
బరువు గుండెకు అదనపు భారం.. నడకతో బరువును నియంత్రించవచ్చు
నడక రక్తంలో చెక్కరస్థాయిలను నియంత్రిస్తుంది.. దీంతో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది
హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నవారు నడిచే ముందు డాక్టర్‌ను సంప్రదించాల్సిందే
కనీసం 30 నిమిషాలు నడిచేందుకు ప్రయత్నించాలి.. నొప్పిగా అనిపిస్తే వెంటనే నడక ఆపేయాలి
Related Web Stories
ఈ లక్షణాలు ఉంటే డయాబెటిస్ ఉన్నట్టే
రోజూ ఒక పచ్చి మిర్చి తినడం వల్ల జరిగేది ఇదే..
కొబ్బరి నీళ్లతో, తులసి ఆకులను కలిపి తీసుకుంటే జరిగేది ఇదే..
Betel-leaves-with-cloves: తమలపాకులు, లవంగాలు కలిపి తీసుకోవడం వల్ల ఇన్ని లాభాలా..