a9c48c62-94dc-4335-944d-abe76141f3b0-40.jpg

క‌ల‌బంద గుజ్జుతో  ఇన్ని లాభాలా..! 

9f20e6aa-eb2f-470c-8d22-7624f3dbd366-46.jpg

క‌ల‌బంద‌లో ఉండే శ‌క్తివంత‌మైన  అమైనో యాసిడ్‌లు జీర్ణశ‌క్తిని పెంచ‌డంలో కీల‌క‌పాత్ర పోషిస్తాయి

78cc7e08-d534-4548-a57b-2131fc9790ee-42.jpg

క‌లబంద గుజ్జును ముఖ్యంగా ప‌రగ‌డుపున తీసుకుంటే మంచి ఫ‌లితం ల‌భిస్తుంది

02c52c5a-7a7f-4e7f-b55f-ca1634c571d2-44.jpg

దీనివ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు  అదుపులోకి వ‌స్తాయి

క‌ల‌బంద గుజ్జును తీసుకుంటే కీళ్లు కూడా దృఢంగా మారుతాయి

ఉదయాన్నే కలబంద ఆకుని తింటే  అనేక రకాల వ్యాధులు మాయం  అయ్యే ఛాన్స్ ఉంది

త‌ర‌చూ విరేచ‌నాల సమ‌స్యతో  బాధ‌పడేవారు క్రమం తప్పకుండా  క‌ల‌బంద గుజ్జును తీసుకుంటే మంచి  ఫ‌లితం ల‌భిస్తుంది

 ఈ సమచారం అవగాహన కోసం  మాత్రమే. ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యుల సలహాలు తీసుకోవడం తప్పనిసరి