యాలకులు తింటే.. ఇన్ని ప్రయోజనాలా..!
యాలకులు జీర్ణవ్యవస్థను
మెరుగుపరచడంలో సాయపడతాయి.
కేన్సర్‌ను తగ్గించే లక్షణాలు
యాలకులకు ఉన్నాయి.
దగ్గు, ఊపిరాడకపోవడం వంటి
సమస్యలతో బాధపడేవారికి
చక్కటి ఫలితాలు అందిస్తాయి.
ఇవి డయాబెటిస్ సమస్య
నుండి కాపాడతాయి.
ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి
సమస్యలు ఉంటే యాలుకలు
తీసుకోవడం మంచిది.
యాలకులు నోటి దుర్వాసనని
పోగొడతాయి.
ఒత్తిడిలో ఉన్నవారు టీ లేదా
పాలలో యాలకుల పొడి
వేసుకొని తాగితే బెటర్.
Related Web Stories
అలోవేరాను.. ఎవరెవరు వాడకూడదంటే..
ఉబ్బరాన్ని కలిగించే ఆహారాలు ఇవే.. !
పేపర్ కప్పుల్లో టీ.. యమా డేంజర్!
మామిడి పండ్లు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయా?