చింత చిగురు తింటే ఇన్ని ప్రయోజనాలా ..!

చింత చిగురులో  ఫైబర్‍లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఇది శరీరంలోని బెల్లీఫ్యాట్‍ను దూరం చేస్తుంది.

చింత చిగురును ప్రతి రోజు తినే ఆహారంలో ఉపయోగిస్తే జీర్ణ సమస్యలు దూరమైపోతాయి.

ఇది గొంతు సమస్యలు, మంట, వాపు, సమస్యలు దూరం చేస్తుంది.

కొందరికి పొట్టలో నులిపురుగుల సమస్య ఉంటుంది ఆ బాధలు దూరమైపోతాయి.

చింత చిగురు తింటే ఇమ్యునిటీ పెరుగుతుంది.

వైరల్ ఇన్ఫెక్షన్లతో వచ్చే జ్వరాన్ని చింత చిగురు తగ్గిస్తుంది.