మిల్‌‌మేకర్‌ను వారంలో మూడు సార్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు కలుగుతుంది. 

యూరిక్ యాసిడ్‌ను నియంత్రణలో ఉంచేందుకు దోహదం చేస్తుంది. 

కీళ్ల నొప్పులను తగ్గించడంలోనూ సాయం చేస్తుంది. 

చర్మాన్ని మృదువుగా చేయడంతో పాటూ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. 

అకాల వృద్ధాప్యాన్ని అరికట్టడంతో మిల్‌‌మేకర్‌ బాగా పని చేస్తుంది. 

సీజనల్ వ్యాధులను అరికట్టడంలోనూ దోహదం చేస్తుంది. 

ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.