విటమిన్ - సి పుష్కలంగా  ఉన్న 7 పండ్ల రాసాలివే..!

 పైనాపిల్ జ్యూస్.. బ్రోమెలైన్, విటమిన్ సి అద్భుతమైన మూలం. 

కివి జ్యూస్.. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

 క్రాన్బెర్రీ జ్యూస్.. యాంటీఆక్సిడెంట్లు, టార్ట్ ఫ్లేవర్ క్రాన్బెర్రీ జ్యూస్‌లో ఉన్నాయి. 

ద్రాక్ష జ్యూస్.. కార్బోహైడ్రేట్లు, యాంటీఆక్సిడెంట్లు, మాంగనీస్, విటమిన్ సి ఉన్నాయి.

దానిమ్మ రసం.. పుల్లని రుచితో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలను ఇచ్చే దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.

ఆరెంజ్ జ్యూస్.. పోటాషియం, ఫోలేట్, విటమిన్ సి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

టమాటా జ్యూస్.. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, బి, మెగ్నీషియం, పోటాషియం కూడా కలిగి ఉంది.