కొవ్వు కాలేయాన్ని నయం చేయడానికి 8 సూపర్ ఫుడ్స్..

ఆకు కూరలలో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి లివర్ ఫ్యాట్, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి.

కొవ్వు చేపలు తినడం వల్ల ఇవి లివర్ వాపును తగ్గిస్తాయి.

ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి.

ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు, కాలేయ కొవ్వును తగ్గించడంలో, మొత్తం కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

వెల్లుల్లి శరీర కొవ్వు కాలేయ కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. 

గ్రీన్ టీ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. కొవ్వు పేరుకోవడాన్ని తగ్గిస్తుంది. 

ఆరోగ్యకరమైన కొవ్వులలో, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. 

ఇవి కాలేయ కొవ్వును తగ్గించడానికి, కాలేయ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి

బెర్రీలు యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కాలేయం దెబ్బతినకుండా కాపాడుతుంది.