f6fdad68-7e13-4b49-9ffe-ddc100bc9707-40.jpg

శరీరంలో చెడు కొవ్వును కరిగించే వ్యాయామాలు ఇవే

27757ebc-d4f8-4243-8d82-2040c723980e-41.jpg

స్కిప్పింగ్ చేయడం వల్ల చెడు కొవ్వును సులువుగా కరిగిపోతుంది 

f33187d1-4e3c-49aa-826d-048b60ad9888-42.jpg

 రెగ్యులర్‌గా రన్నింగ్ చేయడం వల్ల ఎక్కువ కేలరీలు బర్న్‌ అవుతాయి. కండరాలు దృఢంగా మారుతాయి.

c37b6a06-23e5-4920-b1ca-cca98a1e8f15-43.jpg

స్విమ్మింగ్ చేయడం వల్ల సులువుగా, వేగంగా కేలరీలని కరిగించుకోవచ్చు.

 సైక్లింగ్ చేస్తే కండరాల ఆరోగ్యం బాగుంటుంది. కొవ్వు కరగడానికి సైక్లింగ్‌ అద్భుతంగా పనిచేస్తుంది.

 మెట్లు ఎక్కుతూ ఉండడం వల్ల చెడు కొవ్వు కరుగుతుంది.

కిక్ బాక్సింగ్ చేయడం వల్ల అధిక కొవ్వుని కరిగించుకోవడానికి అవుతుంది.