ఉడకబెట్టిన తర్వాత ప్రత్యేక రుచి, పోషకాలను అందించే ఆహారాలు ఇవే..

బీన్స్, కాయధాన్యాలు,  చిక్ పీస్ ఉడకబెట్టినప్పుడు  పోషకాలు పెరుగుతాయి.  ఇవి కార్బోహైడ్రోట్లును  విచ్ఛిన్నం చేస్తాయి.

 బచ్చలికూర ఉడికించిన  తర్వాత ఐరన్, విటమిన్-ఎ,  ఫోలేట్ కలిగి ఉంటుంది.

ఉడికించిన తర్వాత శనగల్లో  ప్రోటీన్ శాతం ఎక్కువ అవుతుంది.

బ్రోకలీని ఉడకబెట్టడం వల్ల  విటమిన్- సి, ఫోలేట్ స్థాయిలను  కలిగి ఉంటుంది.

గుడ్లు ఉడకబెట్టిన తర్వాత  ప్రోటీన్లు, తక్కువ కొవ్వులు  కలిగి ఉంటాయి.

క్యారెట్లు ఉడికించిన తర్వాత  బీటా కెరోటిన్ కంటెంట్‍తో  పాటూ శరీరానికి విటమిన్-ఎ  తయారు చేస్తుంది.

చికెన్ బ్రెస్ట్ ఉడికించిన  తర్వాత తక్కువ కొవ్వు,  ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉంటుంది.

చిలగడ దుంపలు ఉడికించిన  తర్వాత విటమిన్-ఎ, సి  కలిగి ఉంటాయి.