ఈ జ్యూస్ లు తాగితే హై బీపీ కంట్రోల్అవుతుందాట...
కరివేపాకు రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఇందులో ఉండే మూలకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
మునగ ఆకుల్లో ఉండే పొటాషియం బీపీని అదుపులో ఉంచుతుంది
ఉసిరి, అల్లం ల రసం తాగడం వలన ఆక్సీకరణ జరిగి ఒత్తిడి తగ్గుతుంది.
బీట్‌రూట్‌లో నైట్రేట్ హై బీపీని తగ్గిస్తుంది.
టొమాటోలో బీటా కెరోటిన్ , విటమిన్ ఇ ,బీపీతో ఇబ్బంది పడేవారికి సహయపడుతుంది
ధనియాల రసం తాగడం వల్ల శరీరంలోని అదనపు సోడియం శరిరం నుంచి బయటకు వెలువడుతుంది. దీంతో బీపీ స్థాయి అదుపులో ఉంటుంది.
Related Web Stories
చలికాలంలో ఖర్జూరాలు తింటే ఇన్ని లాభాలా..
ఈ చిట్కాలతో రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చెక్..
ఇవి తింటే షుగర్ సమస్యలకు చెక్!
రోజూ ఈ జ్యూస్ గ్లాస్ తాగారంటే..