76722ee4-dc0f-4749-b2ff-c39f4b98592d-1.jpg

ప్రస్తుతం కొన్ని వృత్తుల వారు ఫ్రీలాన్సర్‌లుగా మంచి ఆదాయం పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు

01834f97-b555-4eba-a743-fdbb9624831f-2.jpg

యాప్స్, వెబ్‌సైట్లు, కస్టమ్ సాఫ్ట్‌వేర్‌లు డిజైన్ చేసే వారు ఫ్రీలాన్సర్‌లుగా మంచి ఆదాయం పొందొచ్చు

c2ebe19d-6035-4a4b-a230-9296b4df8b8e-3.jpg

భారీ డాటాను విశ్లేషించి కంపెనీలకు నిర్ణయాలు తీసుకోవడంలో సహకరించే డాటా సైంటిస్టులకు గిరాకీ ఉంది

ceb7db58-49f2-4a1e-823b-2c512abc9232-4.jpg

సంస్థలపై సైబరు దాడులను అడ్డుకునే సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్టులకు ఫ్రీలాన్సర్‌లుగా అవకాశాలు ఉన్నాయి

యూజర్లను మెప్పించే యాప్స్, వెబ్‌సైట్స్‌ను డిజైన్ చేసే యూఐ/యూఎక్స్ డిజైనర్లకు అవకాశాలు ఎక్కువే

కంపెనీలకు ఆన్‌లైన్ గుర్తింపు తీసుకొచ్చే డిజిటల్ మార్కెటింగ్ నిపుణులకు ఫ్రీలాన్సింగ్ అవకాశాలు ఉన్నాయి.

కంటెంట్ క్రియేషన్‌కు డిమాండ్ ఉన్న నేటి జమానాలో వీడియో ఎడిటర్లకూ డిమాండ్ పుష్కలం

ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్‌ను రూపొందించే కంటెంట్ స్ట్రాటజిస్టు నైపుణ్యాలకూ డిమాండ్ అధికం