మాన శరీరంలోని
చేరే నరాలు మీ పాదాలతో
అనుసంధానమై ఉంటాయి
చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సంరక్షణ కాస్తా కష్టంగానే ఉంటుంది
కొంతమందికి కాలంతో సంబంధం లేకుండా కాలి పగుళ్లు, చారికలు ఏర్పడతాయి
చలికాలం వచ్చిందంటే కాలి పగుళ్లుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
ప్రతిరోజూ స్నానం చేసే ముందు పాదాలను ప్యూమిన్ స్టోన్‌తో రాయాలి, అనంతరం కొబ్బరి నూనె రాయాలి
కాళ్లని ఇంట్లోనే పెడిక్యూర్ చెసుకోవచ్చు
ఓ టబ్‌లో గోరువెచ్చని నీటిని తీసుకోని. ఏదైనా లిక్విడ్ సోప్, డెటాల్, షాంపూని కానీ వేయాలి
ఇందులో కాళ్లని ఓ పది నిమిషాలు ఉంచి మెత్తటి బ్రష్‌తో క్లీన్ చేసుకోవాలి.. గోర్లని బాగా శుభ్రం చేసుకోవాలి
Related Web Stories
బీట్రూట్ జ్యూస్‌తో మహిళలకు కలిగే ప్రయోజనాలు ఇవే
ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తాగితే ఇన్ని లాభాలా..
వీటితో కలిపి బెండకాయ తింటే ఈ సమస్యలు వస్తాయి.
బాదం పాలు వల్ల ఇన్ని లాభాలున్నాయా..?