వర్షా కాలంలో ఇబ్బంది పెట్టే కఫానికి చెక్ పెట్టండిలా..

కఫాన్ని వదులుకునేందుకు  వేడినీటితో ఆవిరి పీల్చుకోవాలి

గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి తగ్గి కఫం నుంచి ఉపశమనం లభిస్తుంది

సిగరెట, ఘాటు వాసనలకు  ఈ కాలంలో దూరంగా ఉండాలి

రోజు వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి గొంతు నొప్పి రిలీవ్‍ అవుతుంది

తేనెలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ,  యాంటీ మైక్రోబియల్ గుణాలు  కఫం నుంచి ఉపశమనం  పొందడంలో సహాయపడతాయి

 అల్లం తినడం వల్ల కూడా  మంచి ఫలితం లభిస్తుంది

ఈ సమాచారం అవగాహన కోసమే. సమస్య తీవ్రమైతే వైద్యుడిని సంప్రదించాలి