మెడ నొప్పి సులువుగా  తగ్గించే ఇంటి చిట్కాలు! 

ఆరోగ్య పరంగా చాలామందిని  ఇబ్బంది పెట్టే సమస్యల్లో మెడ నొప్పి ఒకటి.

 రెండు స్పూన్ల నువ్వుల నూనె వేడి చేసి మెడపై సున్నితంగా మసాజ్ చేయాలి.

రోజంతా నీరు పుష్కలంగా తాగాలి.

వేయించిన నల్ల జీలకర్ర, ఉప్పును  చిన్న గుడ్డలో చుట్టి  నొప్పి ఉన్న చోట మసాజ్ చేయాలి.

గోరువెచ్చని నీటితో స్నానం చేయడం  వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి

ఐస్ ముక్కలను తీసుకుని ఓ క్లాత్‌లో చుట్టి నొప్పి ఉన్న ప్రాంతంలో కాపడం పెట్టాలి.

ల్యాప్‌టాప్, కంప్యూటర్, మొబైల్,  టీవీ చూస్తున్నపుడు కళ్లను  సమాంతరంగా ఉంచుకోవాలి.