మలబద్ధకం అనేది నేటి కాలంలో సాధారణ సమస్య!

ఈ సమస్యను బయటికి  చెప్పుకోలేక ఇబ్బందిగా ఫీలవుతుంటారు

కొన్నింటిని వదులుకొని.. సరిగ్గా డైట్ ఫాలో అయితే చెక్ పెట్టేయచ్చు

ఎందుకొస్తుంది..?

డైట్ ఫాలో అవ్వకపోవడం, తగినంత నీరు తాగకపోవడం, పోషకాల లోపం, ఒత్తిడితో ఈ సమస్య వస్తుంది

మంచి పోషకాహారం తీసుకోవాలి

 బాగా వర్కౌట్స్ చేయాలి

ప్రోబయోటిక్స్, మెగ్నీషియం,  ఫైబర్ ఫుడ్స్ తీసుకోవాలి

పండ్లు, టమాటలు, వెల్లుల్లి,  ఉల్లిపాయలు, ఆకుకూరలు,  బీన్స్, పెరుగు వంటివి తీసుకోవాలి

ఇవి తినొద్దు..

చాక్లెట్స్, ఫ్రై చేసిన ఫుడ్స్, కొవ్వు ఎక్కువగా ఉన్న ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్

తొలి దశలోనే చెక్ పెట్టకపోతే మరిన్ని సమస్యలు వస్తాయ్.. లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి