రోజులో ఎవరు ఎంత
నీటిని తీసుకోవాలి..
వేడి, తేమ, పొడి ప్రాంతాల్లో నివసించే వారికి ఎక్కువ నీరు అవసరం అవుతుంది.
కాఫీ, లేదా ఇతర కెఫీన్ వంటి పానీయాలను ఎక్కువగా తీసుకుంటే మూత్రవిసర్జన ద్వారా ఎక్కువ నీటిని కోల్పోతారు.
తక్కువ కెఫిన్ పానీయాలు తాగడం, నీటిని ఎక్కువ తీసుకోవడం చేయాలి.
తాజా పండ్లు, కూరగాయలు వంటివి తినవివారు నీరు ఎక్కువగా తాగాల్సి ఉంటుంది.
పర్యావరణం అంటే ఎండ, వేడి ఉష్ణోగ్రతలలో ఆరుబయట గడిపినట్లయితే పెరిగిన చెమట కారణంగా ఎక్కువగా నీటిని తీసుకోవడం అవసరం.
గర్భిణీలు లేదా బిడ్డకు పాలు ఇస్తున్న బాలింతలు శరీరం హైడ్రేటెడ్ గా ఉండే విధంగా అదనపు నీటిని తీసుకోవాలి.
అధిక చక్కెర ఉన్న పానీయాలను తీసుకున్నప్పుడు ఎక్కువ నీటిని తీసుకుంటే బరువు పెరిగే అవకాశం తక్కువ ఉంటుంది.
Related Web Stories
రైస్‌కి బదులుగా గోధుమ రవ్వను తీసుకుంటే..!
వీటిలో ఏ డ్రైఫ్రూట్స్ షుగర్ ఉన్నవారికి మేలు..!
రాత్రి పూట స్నానం చేస్తే మంచిదేనా..
ఉదయాన్నే పరగడుపున ఈ పండు తింటే చాలు.. ఇక మందులతో పనేలేదు..!