శరీరంలో పిండి పదార్థాల లోపం ఉందని ఎలా తెలుస్తుంది..!
పిండిపదార్థాలు తీసుకోవడం వల్ల అది శరీరానికి మంచిదా లేదా అనేది తెలుసుకోవాలి.
శక్తిని పెంచే పిండిపదార్థాలు శరీరంలో లోపిస్తే కనుక దానిని పలు సంకేతాల ద్వారా తెలుపుతుంది.
నీరసం, మలబద్దకం, తలనొప్పి, పోషకాల లోపం కనిపిస్తాయి.
పిండిపదార్థాలు లోపిస్తే శరీరంలో కీలకమైన పిండి పదార్థం గ్లూకోజ్ నష్టపోతారు.
వీటిలో పోషకాలు, పీచు ఎక్కవగా ఉండి, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటాయి.
పొట్టు తీయని గోధుమలు, బ్రెడ్, తృణధాన్యాలు, ఆకుపచ్చని కూరగాయలు, చిలకడ దుంపలు, పండ్లు ఈ కోవలోకి వస్తాయి.
చెడు పిండిపదార్థాలలలో పొట్టు తీసి, పాలిష్ చేసిన పదార్థాలు సహజసిద్ధ పోషకాలు, పీచు తక్కువగా ఉంటుంది.
Related Web Stories
చాక్లెట్స్ తినడం వల్ల కలిగే లాభాలు తెలుసా మీకు
పాలు మరీ ఎక్కవగా తాగేస్తున్నారా? అయితే ఈ ఇబ్బందులు తప్పవు..
బేల్ జ్యూస్‌తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..!
నిలబడి నీళ్లు తాగితే ఇంత డేంజరా