గ్రీన్ ఆపిల్ తింటే
ఎన్ని లాభాలో...
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
మలబద్ధక సమస్యలను తగ్గిస్తుంది.
చెడు కొవ్వును తగ్గిస్తుంది
తద్వారా శరీర బరువు
నియంత్రణలో ఉంటుంది
గుండె ఆరోగ్యానికి ఇది ఎంతో మంచిది
ఎముకలకు బలాన్నిస్తుంది
రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది.
చర్మం మంచి తేజస్సుతో కనిపిస్తుంది.
వృద్ధాప్య లక్షణాలు తగ్గుతాయి.
Related Web Stories
ఈ జ్యూస్ తాగితే.. కిడ్నీలు రాకెట్ల పని చేస్తాయ్
భోజనం తరువాత వాకింగ్ చేస్తే కలిగే లాభాలు!
జ్వరం వస్తే స్నానం చేయొచ్చా..
క్యాన్సర్ నుంచి కీళ్ల నొప్పుల వరకు.. చేపలతో ఇన్ని లాభాలా