గ్యాక్ ఫ్రూట్ వాళ్ళ  ఎన్ని లాభాలో..

గ్యాక్‌ ఫ్రూట్‌  విటమిన్ ఎ, సి, ఇ, బి6, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలకు  లభిస్తాయి.

ఇందులో లభించే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు జీర్ణశక్తి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి

 దెబ్బతిన్న కణాల నుంచి రక్షించడానికి సహాయపడుతుంది.  

 క్యాన్సర్ కణాల ఏర్పాటును నిరోధించడంలో సహాయపడతాయి.  

  కంటి ఆరోగ్యానికి మంచిది 

 అనారోగ్య సమస్యలొక్కటే కాదు. నిత్యయవ్వనంగా ఉంచుతుంది