శరీరం పనిచేయడానికి అవసరమైన శక్తిని అందించడంలో క్యాలరీలు కీలక పాత్ర పోషిస్తాయి
రోజువారీగా తీసుకుంటున్న క్యాలరీలు, శక్తి వినియోగానికి కాలరీలు సమానంగా
ఉన్నప్పుడు మన బాడీ వెయిట్ విషయంలో కంట్రోల్ గా ఉంటుంది
క్యాలరీలు అనేది తినే ఆహారం నుంచి ఉత్పన్నమయ్యే వేడి లేదా శక్తి
క్యాలరీ అనేది 1 గ్రాముల నీటి ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి అవసరమైన శక్తి
స్త్రీకి సుమారు 1,400 నుంచి 1,600 కిలో కేలరీలు అవసరం కావచ్చు
పురుషుడికి 1,800 నుంచి 2,000 కిలో కేలరీలు అవసరం కావచ్చు అని డాక్టర్లు చెబుతున్నారు
65 కిలోలున్న పురుషుడికి 2,080 కిలో క్యాలరీ
55 కిలోల బరువున్న స్త్రీలకు 1650 కిలో కేలరీలు అవసరమని డాక్టర్లు చెబుతున్నారు
Related Web Stories
ఆకు కూరల్లో ఇది అమృతం..!
ఉదయాన్నే ఇలా చేస్తే కొలెస్ట్రాల్ ఐస్లా కరుగుతుందట..
చలి కాలంలో పాటించాల్సిన ఆహార నియమాలు!
తామర ఆకుల టీ తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?