ప్రతి ఆడపిల్లా పుట్టినప్పుడు దాదాపు 20 లక్షల అండాలతో జన్మిస్తుంది..

రుతుక్రమం ప్రారంభమయ్యే సమయానికి 4 లక్షల అండాలు మిగులుతాయి

ప్రతి నెల కొన్ని అండాలు చొప్పున విడుదలవుతూ ఉంటాయి

మెనోపాజ్ నాటికి అండాల నిల్వ పూర్తిగా తరిగిపోతుంది

మెనోపాజ్ తర్వాత అండాశయాల నుంచి అండం విడుదల ఆగిపోతుంది

మెనోపాజ్ తర్వాత హార్మోన్ల విడుదల కూడా ఆగిపోతుంది

మెనోపాజ్‌కి 5-7 సంవత్సరాలకు ముందు నుంచే మార్పులు ప్రారంభమవుతాయి

సాధారణంగా మహిళకు 47 నుంచి 53 సంవత్సరాల లోపు ఈ ప్రక్రియ జరుగుతుంది