ఉల్లిపాయతో ఎన్నిఅరోగ్య  ప్రయోజనాలో...

యాంటిబయోటిక్, ఏంటి సెప్టిక్, యాంటీమైక్రోబియాల్ ఉంటాయి

సల్ఫర్, ఫైబర్, పొటాషియం, విటమిన్ బీ, సీ ఉంటాయి

ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది కొవ్వు, కొలెస్ట్రాల్, సోడియం తక్కువగా ఉంటాయి

నిద్రలేమి, నిద్ర రుగ్మతలు నయం చేస్తోంది, గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది

రక్తంలో చక్కెర స్థాయిలను  కేన్సర్ ప్రమాదాలను తగ్గిస్తుంది

చర్మం, జుట్టు ఆరోగ్యం బాగుంటుంది

జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది