ఆహారాన్ని
ఎన్నిసార్లు నమిలి తినాలి?
ఆహారాన్ని 32 సార్లు నమిలి
తీనాలి. ఇలా తినడం వల్ల
ఆరోగ్య ప్రయోజనాలు
అందుతాయని మన
పెద్దలు చెప్పారు
దీనివల్ల అతిగా
తినడాన్ని తగ్గిస్తుంది
32 సార్లు నమిలి
తినడం వల్ల జీర్ణక్రియ
మెరుగ్గా ఉంటుంది
ఆహారాన్ని సరిగ్గా నమిలి
తినడం వల్ల రుచులు
విడుదలవుతాయి
ఆహారాన్ని నమిలితే అది
చిన్న ముక్కలుగా విరిగిపోతుంది.
కడుపులో జీర్ణక్రియ
ప్రక్రియకు సహాయపడుతుంది
విటమిన్లు, ఖనిజాలు ఆహారాన్ని
నమలడం ద్వారా అందులోని
పోషకాలు శరీరానికి
పుష్కలంగా అందుతాయి
బాగా నమిలి తినడం
కారణంగా బరువు
నియంత్రణలో ఉంటుంది
Related Web Stories
బీరకాయతో ఆరోగ్యానికి ఇన్ని లాభాలా..
బ్రోకలీతో ఆరోగ్యానికి ఇన్ని లాభాలా..
డార్క్ సర్కిల్సా..? అయితే ఇవి చూడండి
ఆరోగ్యంతో పాటు అందం కూడా..!