కొల్లాజెన్ శరీరానికి ఎంతవరకూ
అవసరం.. దీనిని ఎలా తీసుకోవాలి..!
కొల్లాజెన్ ఆరోగ్యకరమైన
కీళ్ళు, చర్మ స్థితిస్థాపకతకు
బాధ్యత వహించే ప్రోటీన్
ఇది ఎముకలు, కండరాలు,
రక్తంలో ఉంటుంది
చర్మంలో మూడు వంతులు,
శరీరంలోని ప్రోటీన్ మూడింట
ఒక వంతు ఉంటుంది
గుడ్డులోని తెల్లసొన,
డైరీ క్యాబేజీ, పుట్టగొడుగులు,
ఆస్పరాగస్‌లో లభిస్తుంది
పంది చర్మం, కోడి చర్మం,
జెలటిన్, అనేక ప్రోటీన్ రిచ్
ఆహారాలలో ఇది ఉంటుంది
సిట్రస్ పండ్లు, బెల్
పెప్పర్‌లలో లభిస్తుంది
గొడ్డు మాంసం, గొర్రె మాంసం,
పంది మాంసం, షెల్ఫిష్,
కాయధాన్యాలు, బీన్స్, పాలు,
చీజ్ రకరకాల గింజలలో ఉంటుంది
చనిపోయిన చర్మ
కణాలను భర్తీ చేయడంలో
కొల్లాజెన్ సహాయపడుతుంది
కొల్లాజెన్ కొత్త చర్మ కణాలు
పెరిగేలా చేస్తుంది
Related Web Stories
ఫ్రిజ్ లో వాటర్ తాగితే ఇన్ని అరోగ్య సమస్యలా ...
పుల్లటి రొట్టె తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..
రక్తదానం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే
మల్లెపూలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..