రోజులో ఎవరు ఎంత
నీటిని తీసుకోవాలి?
వేడి, తేమ, పొడి ప్రాంతాల్లో
నివసించే వారికి ఎక్కువ
నీరు అవసరం అవుతుంది
కాఫీ, కెఫీన్ వంటి
పానీయాలను ఎక్కువగా
తీసుకుంటే మూత్రవిసర్జన
ద్వారా ఎక్కువ నీటిని కోల్పోతారు
తక్కువ కెఫిన్ పానీయాలు
తాగడం, నీటిని ఎక్కువ
తీసుకోవడం మంచిది
తాజా పండ్లు, కూరగాయలు
వంటివి తిననివారు నీరు
ఎక్కువగా తాగాల్సి ఉంటుంది
ఎండ, వేడి ఉష్ణోగ్రతలలో
ఆరుబయట గడిపినట్లయితే
పెరిగిన చెమట కారణంగా
ఎక్కువగా నీటిని తీసుకోవడం
అవసరం
గర్భిణీలు లేదా బిడ్డకు పాలు
ఇస్తున్న బాలింతలు శరీరం
హైడ్రేటెడ్‌గా ఉండే విధంగా
అదనపు నీటిని తీసుకోవాలి
అధిక చక్కెర ఉన్న పానీయాలను తీసుకున్నప్పుడు ఎక్కువ నీటిని
తీసుకుంటే బరువు పెరిగే
అవకాశం తక్కువ ఉంటుంది
Related Web Stories
నిద్ర సమస్య మహిళల్లోనే ఎక్కువగా ఎందుకంటే..!
రైస్‌కి బదులుగా గోధుమ రవ్వను తీసుకుంటే..!
ఐరన్ లోపంతో బాధపడుతున్నారా? ఈ కూరగాయలు తినండి చాలు..
ఈ డ్రై ఫ్రూట్స్ నానబెట్టి తింటే అమృతమే