మనం వాడే టూత్ బ్రష్‌ను
ఎంత కాలానికి మార్చాలి..!
టూత్ బ్రష్ నోటి
శుభ్రతను కాపాడేందుకు
ఉపయోగించే సాధనం
చాలా మంది అదే
టూత్ బ్రష్‍ను చాలా కాలం
పాటు మార్చకుండా
వాడుతూనే ఉంటారు
ఇది అనేక నోటి
ఇన్ఫెక్షన్లను కలిగిస్తుంది
మూడు నాలుగు నెలలకు
ఒకసారి అలాగే ఏదైనా
అనారోగ్యం పాలైన తర్వాత
మళ్ళీ అదే బ్రష్ వాడకూడదు
టూత్ బ్రష్ కాలానికి
తగినట్టుగా ప్రతి మూడు
నెలలకూ మార్చడం వల్ల
చాలా నోటి అలర్జీల నుంచి
తప్పించుకోవచ్చు
దంతాల దృఢత్వం
కూడా బావుంటుంది
మంచి నోటి పరిశుభ్రత
కోసం నోటి ఆరోగ్య
సమస్యలను నివారించడానికి
టూత్ బ్రష్ క్రమం
తప్పకుండా మార్చాలి
వంగిన, విరిగిన
బ్రిస్టల్స్‍తో దంతాలను
శుభ్రపరచడం మంచిది కాదు
జలుబు, ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్
వంటి అంటువ్యాధుల నుంచి
కోలుకున్న తర్వాత అదే
టూత్ బ్రష్ వాడకూడదు
Related Web Stories
విటమిన్ బీ6.. శరీరానికి ఎందుకు అవసరమంటే..
కిడ్నీలు శాశ్వతంగా డ్యామేజ్ అవడానికి కారణాలు ఇవే..
ఈ స్నాక్స్ తింటే.. రుచే కాదు ఆరోగ్యం కూడా..!
రామాఫలం పండు ఆరోగ్యానికి ఎంత మంచిదంటే..!