సౌలభ్యం కోసం తయారు చేసిన ఈ పరికరాలు ఇప్పుడు మన ఆరోగ్యం పై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.
ఇయర్‌ఫోన్స్ ఇప్పుడు ప్రజల జీవితంలో భాగంగా మారింది
ఇయర్‌ఫోన్స్ లేదా హెడ్‌ఫోన్స్ మన బ్రైన్‌కు చాలా ప్రభవం చూపుతుంది
మీ ఇయర్‌ఫోన్‌లలో వాల్యూమ్‌ను తరుచు మార్చడం వల్ల మెదడుకు సంకేతాలను చేరవేసే నరాల దెబ్బతింటాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు
ఇది హెడ్‌ఫోన్స్ వెంట విద్యుత్ సంకేతాలు ప్రయాణించడానికి సహాయపడుతుంది.
హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకుని ఉండడం వల్లన చెవులపై చెడు ప్రభావం ఎక్కువ చూపుతుంది
హెడ్ ఫోన్స్ ,ఇయర్ ఫోన్స్ ఎక్కువ వాడడం వలన వినికిడిని కోలుపోవడం జరుగుతుంది
Related Web Stories
హోం రెమెడీస్‌తో ఎసిడిటీ సమస్య పరార్
తేనె, నిమ్మరసం గోరువెచ్చటి నీటిలో తాగితే ఇలా కూడా జరుగుతుంది
ఇలా చేస్తే మందులు వాడకుండానే అదుపులో బీపీ!
వేరుశెనగ నూనె వాడడం వల్ల కలిగే లాభాలివే..