రోజ్ వాటర్ ఇలా వాడితే
మంచి ఫలితాలు
రోజ్ వాటర్ చర్మాన్ని చల్లబరుస్తుంది. చర్మంపై మంట, చికాకు తగ్గించి హైడ్రేట్‌గా ఉంచుతుంది. చర్మ సంబంధ సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది.
రోజ్ వాటర్‌ను తరచూ వాడుతుంటే చర్మం మెరుస్తుంది. మొటిమలు, మచ్చలు తగ్గించడంలో కూడా రోజ్ వాటర్ సహాయపడుతుంది.
రోజ్ వాటర్‌ను క్లెన్సర్ లేదా టోనర్‌గా ఉపయోగించాలి.
ముఖం కడుక్కున్న తరువాత రోజ్ వాటర్‌ను అప్లై చేయాలి.
మందార ఐస్డ్ టీతో రోజ్ వాటర్‌ను శరీరానికి వాడవచ్చు
రోజ్ వాటర్‌ను స్ప్రే బాటిల్‌లో వేయాలి. దీన్ని ముఖానికి స్ప్రే చేసుకోవాలి. కాటన్ బాల్ లేదా కాటన్ ప్యాడ్ సహాయంతో ముఖాన్ని తుడుచుకోవాలి.
పెర్ఫ్యూమ్ అంటే ఇష్టం లేనివారు రోజ్ వాటర్‌ను మణికట్టుకు అప్లై చేసుకోవచ్చు.
Related Web Stories
టమాటాలు కిడ్నీలో రాళ్లను ఏర్పరుస్తాయా?
ఆమ్లా,వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఇవే......
ఆరెంజ్ వల్ల ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలా .....
పర్పుల్ క్యాబేజీ తీసుకుంటే కలిగే ప్రయోజనాలివే..