కొన్ని టిప్స్‌తో బీపీని మందులు వాడకుండానే కంట్రోల్ చేయొచ్చని అనుభవజ్ఞులు చెబుతున్నారు.

బరువు అదుపులో ఉంటే బీపీపై కూడా నియంత్రణ మెరుగవుతుంది

రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజులు చేసే వారిలో బీపీ కనీసం 5 నుంచి 8 పాయింట్ల మేర తగ్గుతుంది

పప్పు దినుసులు, పళ్లు, కూరగాయలు అధికంగా ఉన్న ఆహారంతో బీపీ నియంత్రణలో ఉంటుంది

ఉప్పు తక్కువగా తీసుకుంటే కూడా మెరుగైన ఫలితాలు ఉంటాయి

రాత్రిళ్లు తగినంత నిద్ర పోవడం కూడా బీపీని అదుపులో ఉంచుతుంది

మద్యపానం, ధూమపానం తగ్గించుకోవడం కూడా బీపీ నియంత్రణకు లాభిస్తుంది.